(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 294

॥ శ్రీః ॥
3.294. అధ్యాయః 294
Mahabharata - Vana Parva - Chapter Topics
మార్కండేయేన యుధిష్ఠిరంప్రతి సావిత్ర్యుపాఖ్యానకథనారంభః ॥ 1 ॥
అస్వపతినాంనో మద్రరాజస్య స్వీయవ్రతచర్యాసంతుష్టసావిత్రీదేవీప్రసాదాత్సావిత్రీనామకకన్యాజననం ॥ 2 ॥
యౌవనస్యయాతయా పిత్రాజ్ఞయా వృద్దామాత్యైః సహ రాజర్షీణామాశ్రమేషు స్వోధితవరాన్వేషణం ॥ 3 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 3-294-0x(2729)(27240)
నాత్మానమనుశోచామి నేమాన్భ్రాతౄన్మహామునే।
హరణం చాపి రాజ్యస్ యథేమాం ద్రుపదాత్మజాం ॥ 3-294-1(27241)
ద్యూతే దురాత్మభిః క్లిష్టాః కృష్ణయా తారితా వయం।
జయద్రథేన చపునర్వనాచ్చాపి హృతా బలాత్ ॥ 3-294-2(27242)
అస్తి సీమంతినీ కాచిద్దృష్టపూర్వాఽపివా శ్రుతా।
పతివ్రతా మహాభాగా యథేయం ద్రుపదాత్మజా ॥ 3-294-3(27243)
మార్కండేయ ఉవాచ। 3-294-4x(2730)
శృణు రాజన్కులస్త్రీణాం మహాభాగ్యం యుధిష్ఠిర।
సర్వమేతద్యథాప్రాప్తం సావిత్ర్యా రాజకన్యయా ॥ 3-294-4(27244)
ఆసీన్మద్రేషు ధర్మాత్మా రాజా పరమధార్మికః।
బ్రహ్మణ్యశ్చమహాత్మా చ సత్యసంధో జితేంద్రియః ॥ 3-294-5(27245)
యజ్వా దానపతిర్దక్షః పౌరజానపదప్రియః।
పార్థివోఽశ్వపతిర్నామ సర్వభూతహితే రతః ॥ 3-294-6(27246)
క్షమావాననపత్యశ్చ సత్యవాగ్విజితేంద్రియః।
అతిక్రాంతేన వయసా సంతాపముపజగ్మివాన్ ॥ 3-294-7(27247)
అపత్యోత్పాదనార్థం చ తీవ్రం నియమమాస్థితః।
కాలే పరిమితాహారో బ్రహమచారీ జితేంద్రియః ॥ 3-294-8(27248)
హుత్వా శతసహస్రం స సావిత్ర్యా రాజసత్తమ।
షష్ఠేషష్ఠే తదాకాలే బభూవ మితమోజనః ॥ 3-294-9(27249)
ఏతేన నియమేనాసీద్వర్షాణ్యష్టాదశైవ తు।
పూర్ణే త్వష్టాదశే వర్షే సావిత్రీ తుష్టిమభ్యగాత్ ॥ 3-294-10(27250)
రూపిణీ తు తదా రాజందర్శయామాస తం నృపం।
అగ్నిహోత్రాత్సముత్థాయ హర్షేణ మహతాఽన్వితా ॥ 3-294-11(27251)
ఉవాచ చైనం వరదా వచనం పార్థివం తదా।
సా తమశ్వపతిం రాజన్సావిత్రీ నియమే స్థితం ॥ 3-294-12(27252)
బ్రహ్మచర్యేణ శుద్ధేన దమేన నియమేన రచ।
సర్వాత్మనా చ భక్త్యా చ తుష్టాఽస్మి తవ పార్థివాః ॥ 3-294-13(27253)
వరం వృణీష్వాశ్వపతే మద్రరాజ యదీప్సితం।
న ప్రామాదశ్చ ధర్మేషు కర్తవ్యస్తే కథంచన ॥ 3-294-14(27254)
అశ్వపతిరువాచ। 3-294-15x(2731)
అపత్యార్థః సమారంభః కృతో ధర్మేప్సయా మయా।
పుత్రా మే బహవో దేవి భవేయుః కులభావనాః ॥ 3-294-15(27255)
తుష్టాఽసి యది మే దేవి వరమేతం వృణోంయహం।
సంతాం పరమో ధర్మ ఇత్యాహుర్మాం ద్విజాతయః ॥ 3-294-16(27256)
సావిత్ర్యువాచ। 3-294-17x(2732)
పూర్వమేవ మయా రాజన్నభిప్రాయమిమం తవ।
జ్ఞాత్వా పుత్రార్థముక్తో వై భగవాంస్తే పితామహః ॥ 3-294-17(27257)
ప్రసాదాచ్చైవ తస్మాత్తే స్వయం విహితవత్యహం।
కన్యా తేజస్వినీ సౌంయ క్షిప్రమేవ భవిష్యతి ॥ 3-294-18(27258)
ఉత్తరం చ న తే కించిద్వ్యాహర్తవ్యం కథంచన।
పితామహనియోగేన తుష్టా హ్యేతద్బ్రవీమి తే ॥ 3-294-19(27259)
స తథేతి ప్రతిజ్ఞాయ సావిత్ర్యా వచనం నృపః।
ప్రసాదయామాస పునః క్షిప్రమేతద్భవిష్యతి ॥ 3-294-20(27260)
అంతర్హితాయాం సావిత్ర్యాం జగామ స్వపురం నృపః।
స్వరాజ్యే చావసద్బీరః ప్రజా ధర్మేణ పాలయన్ ॥ 3-294-21(27261)
కస్మింశ్చిత్తు గతే కాలే స రాజా నియతబ్రతః।
జ్యేష్ఠాయాం ధర్మచారిణ్యాం మహిష్యాం కగర్భమాదధే ॥ 3-294-22(27262)
రాజపుత్ర్యాస్తు గర్భః స మానవ్యా భరతర్షభ।
వ్యర్ధతం తదా శుక్లే తారాపతిరివాంబరే ॥ 3-294-23(27263)
ప్రాప్తే కాలే తు సుషువే కన్యాం రాజీవలోచనాం।
క్రియాశ్చ తస్యా ముదితశ్చక్రే చ నృపసత్తమః ॥ 3-294-25aసావిత్ర్యా ప్రీతయా దత్తా సావ్త్ర్యా ద్దుతయా హ్యపి।
సావిత్రీత్యేవ నామాస్యాశ్చక్రుర్విప్రాస్తథా పితా ॥ 3-294-24(27264)
సా విగ్రహవతీవ శ్రీవ్యవర్ధత నృపాత్మజా।
కాలేన చాపి సా కన్యా యౌవనస్తా బభూవ హ ॥ 3-294-26(27265)
తాం సుమధ్యాం పృథుశ్రోణీం ప్రతిమాం కాంచనీమివ।
ప్రాప్తేయం రదేవకన్యేతి దృష్ట్వా సంమేనిరే జనాః ॥ 3-294-27(27266)
తాం తు పద్మపలాశాక్షీం జ్వలంతీమివ తేజసా।
న కశ్చిద్వరయామాస తేజసా ప్రతివారితః ॥ 3-294-28(27267)
అథోపోష్య శిరఃస్నాతా దేవతామభిగంయ సా।
హుత్వాగ్నిం విధివద్విప్రాన్వాచయామాస పర్వణి ॥ 3-294-29(27268)
తతః సుమనసః శేషాః ప్రతిగృహ్య మహాత్మనః।
పితుః సమీపమగమద్దేవీ శ్రీరివ రూపిణీ ॥ 3-294-20(27269)
సాఽభివాద్య పితుః పాదౌ శేషాః పూర్వం నివేద్య చ।
కృతాంజలిర్వరారోహా నృపతేః పార్శ్వమాస్థితా ॥ 3-294-31(27270)
యౌవనస్థాం తు తాం దృష్ట్వా స్వాం సుతాం దేవరూపిణీం।
అయాచ్యమానాం చ వరైర్నృపతిర్దుఃఖితోఽభవత్ ॥ 3-294-32(27271)
రాజోవాచ। 3-294-33x(2733)
పుత్రి ప్రదానకాలస్తే న చ కశ్చిద్వృణోతి మాం।
స్వయమన్విచ్ఛ భర్తారం గుణైః సదృశమాత్మనః ॥ 3-294-33(27272)
ప్రార్థితః పురుషో యశ్చ స నివేద్యస్త్వయా మమ।
విమృశ్యాహం ప్రదాస్యామి వరయ త్వం యథేప్సితం ॥ 3-294-34(27273)
శ్రుతం హి ధర్మశాస్త్రేషు పఠ్యమానం ద్విజాతిభిః।
తథా త్వమపికల్యాణి గదతో మే వచః శృణు ॥ 3-294-35(27274)
అప్రదాతా పితా వాచ్యో వాచ్యశ్చానుపయన్పతిః।
మృతే పితరి పుత్రశ్చ వాచ్యో మాతురరక్షితా ॥ 3-294-36(27275)
ఇదం మే వచనం క్షుత్వా భర్తురన్వేషణే న్వర।
దేవతానాం యథా యాచ్యో న భవేయం తథా కురు ॥ 3-294-37(27276)
ఏవముక్త్వా దుహితరం తథా వృద్ధాంశ్చ మంత్రిణః।
వ్యాదిదేశానుయాత్రం చ గంయతాం చేత్యచోదయత్ ॥ 3-294-38(27277)
సాఽభివాద్య పితుః పాదౌ వ్రీడితేవ మనస్వినీ।
పితుర్వచనమాజ్ఞాయ నిర్జగామావిచారితం ॥ 3-294-39(27278)
సా హైమం రథమాస్థాయ స్థవిరైః సచివైర్వృతా।
తపోవనానిరంయాణి రాజర్షీణాం జగామ హ ॥ 3-294-40(27279)
మాన్యానాం తత్ర వృద్ధానాం కృత్వా పాదాభివాదనం।
వనాని క్రమశస్తాత సర్వాణ్యేవాభ్యగచ్ఛత ॥ 3-294-41(27280)
ఏవం తీర్థేషు సర్వేషు ధనోత్సర్గం నృపాత్మజా।
కుర్వీ ద్విజముఖ్యానాం తంతం దేశం జగామ హ ॥ 3-294-42(27281)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి పతివ్రతామాహాత్ంయపర్వణి చతుర్నవత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 294 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-294-9 సావిత్ర్యా సావిత్రీ సవితృకన్యా తద్దైవత్యవా ఋచా రసా చ।
సోర్మా వధూయురభవదిత్యాదిః। షష్ఠేకాలే అష్టధావిభక్తస్యాహ్నః షష్ఠేశే ॥
3-294-19 ఉత్తరం పుత్రార్థం ప్రార్థనావచనం ॥
3-294-20 ప్రతిజ్ఞాయాజ్ఞోకృత్య ॥
3-294-23 మానవ్యా మనుపుత్ర్యాః ॥
3-294-28 ప్రతివారితోఽభిభూతః ॥
3-294-30 సుమనస ఇష్టదేవతాయాః।
శోషాః ప్రసాదపూర్వకం దత్తాని మాల్యాని ॥
3-294-32 అయాచ్యమానాం తు నరైరితి ధ. పాఠః ॥
3-294-34 ప్రార్థిత ఇచ్ఛితః ॥
3-294-36 వాచ్యో నింద్యః। అనుపయన్ ఋతావగచ్ఛన ॥
3-294-38 అనుయాత్రాం యాత్రోపకరణం వాహనాది ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.